తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

82చూసినవారు
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, అబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :