సీఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా 1st ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థి "రిషబ్ ఓత్సవాల్ ఆర్"

59చూసినవారు
సీఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా 1st ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థి "రిషబ్ ఓత్సవాల్ ఆర్"
"The Institute of Chartered Accountants of India (ICAI)" వారు నిన్న (ది.26.12.2024న) ప్రకటించిన సి.ఏ ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి "రిషబ్ ఓత్సవాల్ ఆర్" All India 1st Rank సాధించాడు. రిషబ్ ఇంటర్మీడియట్ ఎం.ఈ.సీ నుండి మాస్టర్ మైండ్స్‌లో చదివిన విద్యార్థి అని చెప్పటానికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాము. రిషబ్‌తో పాటు ప్రకటించిన మొదటి 50 ర్యాంకులలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 4 ఆల్ఇండియా ర్యాంకులు సాధించటం జరిగింది. ఆల్ఇండియా 33వ ర్యాంకు, ఆల్ఇండియా 34వ ర్యాంకు, ఆల్ఇండియా 40వ ర్యాంకు కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించారు.

వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్‌కు ఇప్పటి వరకు 50 సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ కంప్లీట్‌గా విద్యార్థులకే దక్కుతుంది. ఇటువంటి ఫలితాలు రావటానికి సహకరించినటువంటి మాస్టర్ మైండ్స్ సిబ్బందికి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ శ్రీ మట్టుపల్లి మోహన్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్