ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ మేరకు నిన్న జరిగిన ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌ను MCA ఆఫీస్ బేరర్‌లతో కలిసి అమోల్ కాలే స్టేడియం నుండి ప్రత్యక్షంగా వీక్షించారు. మ్యాచ్ అనంతరం గుండెపోటు రావడంతో మృతిచెందారు.