ఆటో బస్సు ఢీ..ఒకరికి తీవ్ర గాయాలు

11645చూసినవారు
ఆటో బస్సు ఢీ..ఒకరికి తీవ్ర గాయాలు
అందోల్, ఆటో ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్ వైపు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన టీయస్ 22 జెడ్ 0027 నంబర్ గల రాంపూర్ వద్ద ఎదురుగా వస్తున్న టీయస్ 35 T 0305 గల ఆటోకు ఢీకొనడంతో దానిలో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్