విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య డిమాండ్ చేశారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.