అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక.. ఘ‌నంగా స‌న్మానం

61చూసినవారు
అండర్19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ క్రికెట‌ర్లు ఎంపిక.. ఘ‌నంగా స‌న్మానం
ఐసీసీ మ‌హిళ‌ల‌ అండ‌ర్‌-19 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెలంగాణ నుంచి క్రికెటర్లు జి.త్రిష‌, కె.ధ్రుతి ఎంపికయ్యారు. రెండోసారి ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనుండగా.. ధృతి తొలిసారి చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో వారిని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) ఘ‌నంగా స‌న్మానించింది. శ‌నివారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఇరువురుని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శన‌పల్లి జ‌గ‌న్‌ మోహ‌న్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్