స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి నారాయణ

85చూసినవారు
స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి నారాయణ
స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలో నెరెడ్కో ఆధ్వర్యంలో 2025 డైరీ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు. "అమరావతి అభివృద్ధిలో నెరెడ్కో భాగస్వామ్యం కావాలి. గత ఐదేళ్లలో రియల్‌ ఎస్టేట్‌ ఏమైందో అందరూ చూశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది." అని మంత్రి వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్