ప్రజావాణిలో 72 ఆర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్

58చూసినవారు
ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి 72 ఆర్జీలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగారావు, సంబంధిత అధికారులు, ఆర్జిదారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్