సీసీ రోడ్డు పనులు ప్రారంభం

467చూసినవారు
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
నిజాంపేట మండల కేంద్రంలోని 3, 4 వ వార్డులలో శనివారం జాతీయ ఉపాధి హామీ నిధులలో భాగంగా 25 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ అనూష, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రోడ్డు బాగోలేనందున సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి లహరి రెడ్డి, ఉపసర్పంచ్ కొమ్మట బాబు, వార్డు సభ్యులుమావురం రాజు, తాడెంతిరుపతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్