గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

70చూసినవారు
గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
మెదక్ పట్టణంలోని గ్రోస్ స్వచ్ఛంద సంస్థ గురువారం 32 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. సంస్థ సెక్రటరీ జాయి మూర్రే మెదక్ మహాదేవాలయం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి సెక్రటరీ శాంసన్ సందీప్, పాలిన్, జోయల్ సామ్, శ్రేష్ట, చెర్రీ, ఆనంద్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్