ఈనెల 25న ఉచిత మెగా వైద్య శిబిరం

361చూసినవారు
ఈనెల 25న ఉచిత మెగా వైద్య శిబిరం
నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక మాత ఫంక్షన్ హాల్ లో ఈనెల 25 తారీఖున మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డా. మైనంపల్లి రోహిత్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఎస్ఎస్ఓ ట్రస్ట్ సభ్యులువెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జాల శ్రీకాంత్ అన్నారు. మైనంపల్లి రోహిత్ సహకారంతో బీపీ, షుగర్, థైరాయిడ్, టీబీ, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందజేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్