ఒక కప్పు కాఫీ ధర 28 వేలు!

66చూసినవారు
ఒక కప్పు కాఫీ ధర 28 వేలు!
స్కాట్లాండ్‌లోని 'మొస్సజీల్‌ ఆర్గానిక్‌ డైరీ' అనే సంస్థ బ్రిటన్‌లో అత్యంత ఖరీదైన కాఫీని పరిచయం చేసింది. ఒక కప్పు కాఫీని రూ.28 వేలకు (272 బ్రిటన్‌పౌండ్స్‌) అమ్ముతుంది. ఇంత ఖరీదైన కాఫీనా? ఏముంది ఇందులో? అన్న ప్రశ్నకు యాజమాన్యం స్పందిస్తూ.. 'క్రౌడ్‌ ఫండింగ్‌కు ఎంచుకున్న మార్గమిది. డైరీలో ఒక్కో షేర్‌ ధర 272 పౌండ్లు. ఇందుకు బదులుగా ఇన్వెస్టర్లకు ఖరీదైన కాఫీని, ఓ సర్టిఫికెట్‌ కూడా ఇస్తున్నాం' అని తెలిపింది.