జెడ్పిటిసి ఆధ్వర్యంలో పాత్రికేయుని జన్మదిన వేడుకలు

273చూసినవారు
జెడ్పిటిసి ఆధ్వర్యంలో పాత్రికేయుని  జన్మదిన వేడుకలు
నిజాంపేట మండల కేంద్రంలోని జెడ్పిటిసి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిజాంపేట మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ జీడి చంద్రకాంత్ గౌడ్ జన్మదిన వేడుకలను జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, రామయంపేట మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ దేశెట్టి లింగం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్