పాపన్నపేట ఏడుపాయలో కార్తీక శోభ

82చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం మంగళవారం సాయంత్రం ఆలయంలో ఆకాశ దిగిపోతం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్