సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు: రాజేందర్

286చూసినవారు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు: రాజేందర్
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిజాంపేట ఇన్చార్జి ఎంపీడీవో రాజేందర్, అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్, నందిగామ, గ్రామలలో ఆదివారం ఈ వర్షాకాలం నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమల మందును స్ప్రే చేయించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్