మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభంజనం

72చూసినవారు
మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభంజనం
మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభంజనం సృష్టిస్తోంది. ఏకంగా 225 స్థానాలు ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 118, శివసేన షిండే వర్గం 56, ఎన్సీపీ 37 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే బీజేపీ 23 శాతం, శివసేన షిండే వర్గం 13 శాతం, ఎన్సీపీ 14 శాతం సాధించాయి. తొలుత కాస్త పోటీ ఇచ్చిన మహా వికాస్ అఘాడీ తర్వాత వెనుకబడింది. ఆ కూటమి 56 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇతరులు 13 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్