బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఆధిక్యం

78చూసినవారు
బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఆధిక్యం
బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మొత్తం 6 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా.. అన్ని చోట్లా టీఎంసీ పార్టీనే లీడ్‌లో ఉంది. హరోవా (7,000 ఓట్లు), నైహతి (14,690), సితై (15,300), తల్దంగ్ర (3,300), మదిరిహత్ (5,000), మెదినిపుర్ (5,000) నియోజకవర్గాల్లో ఆ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్