మెదక్: డ్రగ్స్ హరిత జిల్లాగా చేయడమే లక్ష్యం: ఎస్పీ

50చూసినవారు
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో 40 నార్కోటిక్ డ్రగ్స్ కిట్లను సోమవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అనుమానం ఉన్నవారిని నార్కోటిక్ కిట్లతో పరీక్ష చేయాలని చెప్పారు. డ్రగ్స్ లేని సమాజాన్ని భావితరాలకు అందిద్దామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిసిఆర్బి సీఐ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్