వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మెదక్ కలెక్టర్

85చూసినవారు
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మెదక్ కలెక్టర్
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ శాంతి కుమారి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మెదక్ కలెక్టర్ రాజ్ కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ పై చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్