మూసి బాధితులను పరామర్శించిన మెదక్ ఎంపీ

67చూసినవారు
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సుందరీ కరణ పనుల్లో భాగంగా ఇండ్లు కోల్పోతున్న బాధితులతో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాధితులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్