చీమల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

80చూసినవారు
చీమల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
చీమలు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ అవి వాటి శరీర బరువు కంటే 50 రెట్లు బరువులు మోయగలవు. గ్రూపులుగా కాకుండా ఉమ్మడిగా ఉంటాయి. పురుష చీమలు, కూలీ చీమల కంటే రాణి చీమలు దశాబ్దాల కాలం పాటు జీవిస్తాయి. ఏదైనా గ్యాప్, అడ్డంకులు ఎదురైనపుడు ఆర్మీ చీమలు బ్రిడ్జ్ కడతాయి. దీనిగుండా చీమలు వరుసగా ప్రయాణిస్తుంటాయి. దీనిని టీమ్ వర్కు గొప్ప ఉదాహరణగా చెబుతుంటారు. నేల, విత్తనాలు, చెత్తను డీకంపోస్ట్ చేసి కాలుష్యం నుంచి కాపాడుతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్