మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జచ్చెరువు తండాకు చెందిన శత్రు తన కుమాడు అర్జున్ గాంధారి హాస్టల్ నుంచి ఇంటికి బైక్పై తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో నందిగామ శివారులో సిద్దిపేట నుంచి వస్తున్న కారు, బైక్ను ఢీకొనడంతో అర్జున్ మృతి చెందగా. తండ్రకి తీవ్రగాయాలయ్యాయి.