మెదక్: ఏడుపాయల వనదుర్గమాతను దర్శించుకున్న హైకోర్టు జడ్జి

63చూసినవారు
మెదక్: ఏడుపాయల వనదుర్గమాతను దర్శించుకున్న హైకోర్టు జడ్జి
మెదక్ జిల్లా హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఏడుపాయల వనదుర్గా భవాని మాతను శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ప్రిన్సిపల్, సివిల్ జడ్జి రీటా లాల్ చంద్, నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్