మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో వడ్ల కొనుగులు కేంద్రం ను మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నారు. ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.