‘పొట్టేల్’ మూవీ
ట్రైలర్ వచ్చేసింది. యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ‘పొట్టేల్’కు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ప్ర
చారంలో భాగంగా
ట్రైలర్‌ని చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.