బోరు బావులో నుండి ఉప్పొంగుతున్న నీరు

1156చూసినవారు
బోరు బావులో నుండి ఉప్పొంగుతున్న నీరు
కరెంటు లేకుండా మోటార్ వేయకుండానే గంగమ్మ ఉప్పొంగుతుంది. ఈ ఆసక్తికర సంఘటన నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చుట్టూ ఉన్న చెరువులు కుంటలు బావులు పూర్తిగా నిండి ఉండడంతో భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావుల నుంచి నీరు ఉప్పొంగి వస్తున్నాయని గ్రామస్తులు పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్