హత్నూర మండలంలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు

57చూసినవారు
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల రొయ్యపల్లి, షేర్ఖాన్పల్లి, నాగారం, పలుగు మీది నల్ల పోచమ్మ అటవీ ప్రాంతాలలో బుధవారం ఉదయం దట్టంగా పొగ మంచు కొమ్ముకొని ఉంది. 23 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో నీటి శాతం 92%గా నమోదయింది. దట్టంగా కమ్ముకున్న పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్