చంద్రబాబులో ఇంత మార్పు.. దేనికి సంకేతం?

70చూసినవారు
చంద్రబాబులో ఇంత మార్పు.. దేనికి సంకేతం?
ఏపీ సీఎం చంద్రబాబు తీరులో మార్పు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. జైలుకు ముందు చంద్రబాబు.. జైలు జీవితం తర్వాత చంద్రబాబు అని ఆయన్ను సన్నిహితంగా చూసే వారంతా అంటున్న మాట. ఆయనలో గతానికి కంటే భిన్నంగా ఇప్పుడు హ్యుమన్ టచ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఆయన తీరు మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వీటన్నింటికి కారణం జైలు జీవితం అనుభవించడమేనని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్