మెదక్ జిల్లా నర్సాపూర్ , పట్టణంలోని యాదవ్ సంఘం, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనంలో శనివారం రాత్రి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ స్టెప్పులు వేసి ఉత్సాహపరిచారు. యాదవ్ సంఘం నాయకులు రాజు యాదవ్, యాదవ సంఘం నాయకులు యువకులు, జాన్ సైఫ్ అలీ పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.