నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరికలు

70చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రాజి రెడ్డి అధ్వర్యంలో నర్సాపూర్ మండల మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, శివంపేట్ బుధవారం మండల మాజీ ఎంపిపి గోవింద్ నాయక్, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్