అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తిరుపతి జిల్లాకు చెందిన డాక్టర్ మృతి

553చూసినవారు
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తిరుపతి జిల్లాకు చెందిన డాక్టర్ మృతి
అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో మరో భారతీయుడు బలి అయ్యాడు. ఏపీలోని తిరుపతి జిల్లా మేనకూరుకు చెందిన రమేశ్ బాబు అనే 64 ఏళ్ల వైద్యుడు మృతి చెందారు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తుపాకీతో కాల్చి చంపారని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. రమేశ్ బాబు అమెరికా అలబామా రాష్ట్రంలో వైద్యుడిగా స్థిరపడినట్లు మృతుడి సోదరుడు, టీడీపీ నేత పేరంశెట్టి రామయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్