సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు ఇలా కాజేశారు

84చూసినవారు
సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు ఇలా కాజేశారు
రోగులకు చికిత్స చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి.. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా నిధులు కాజేశారు. సూర్యాపేట జిల్లా జాన్‌పహాడ్, మంగళదుబ్బ తండాకు చెందిన ఇద్దరు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి పేరిట నకిలీ బిల్లులతో రూ.4.5 లక్షలతోపాటు ఖమ్మంలోని మరో ఆసుపత్రి నుంచీ రూ.లక్ష వరకు సొమ్ము కాజేసారు. గతేడాది ఏప్రిల్‌లో నలుగురిని అరెస్ట్‌ చేశారు. అనంతరం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహా మోసాలు వెలుగుచూశాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్