విద్యార్థులు ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్టలేనిది

67చూసినవారు
మెదక్ జిల్లా రుస్తుంపేట్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గురువారం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు గురువులు చేసే సహకారం వెలకట్టలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్