రాయిలాపూర్ కు రానున్న ట్రైనీ కలెక్టర్ లు

82చూసినవారు
రాయిలాపూర్ కు రానున్న ట్రైనీ కలెక్టర్ లు
కౌడిపల్లి మండలం రాయిలాపూర్ కు ఈనెల 21 న ట్రైనీ కలెక్టర్ లు వస్తున్నట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామాలలో పర్యటించి అన్ని ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, ఇతర పరిపాలన అంశాలను పరిశీలిస్తారన్నారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్