వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు మంత్రి హామీ

55చూసినవారు
వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు మంత్రి హామీ
గుమ్మడిదలలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని గుమ్మడిదల మండల నాయకులు శుక్రవారం హైదరాబాద్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు. గుమ్మడిదలో బండ పడకల ఆసుపత్రి కోసం స్థల సేకరణ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతికి మంత్రి సూచించారని మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్