శివంపేట: చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం

70చూసినవారు
శివంపేట: చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం
శివంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ వెంకటస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్ చదువుకోవచ్చని, ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్