మంగోలియాలో మొదటి వెట్‌ల్యాండ్ వైరస్ కేసును గుర్తించిన వైద్య నిపుణులు

54చూసినవారు
మంగోలియాలో మొదటి వెట్‌ల్యాండ్ వైరస్ కేసును గుర్తించిన వైద్య నిపుణులు
మెదడు సంబంధిత వ్యాధులను కలుగజేసే వెట్‌ల్యాండ్ అనే మరో కొత్త వైరస్‌ చైనాలో వెలుగుచూసింది. మంగోలియాలోని వెస్ట్‌ల్యాండ్‌‌లో ఓ పార్కును సందర్శించిన వ్యక్తికి మొదటిసారిగా ఈ వైరస్‌ సోకినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తరువాత పార్కును సందర్శించిన వారిని, అవే వ్యాధి లక్షణాలున్న వారిని పరీక్షించగా మరో 17 మందికి ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. వైరస్‌ సోకినవారందరికీ ఒకే విధమైన లక్షణాలు లేవని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్