మహిళపై వైసీపీ నేత లైంగిక వేధింపులు (వీడియో)

82చూసినవారు
AP: వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా గురజాలలో చోటు చేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న పులిచెర్ల సురేశ్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళ ఆరోపించింది. తనని బెదిరిస్తూ ఫోన్లు చేయడం, అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడం వంటివి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్