అస్తమాను ఫోన్ చూస్తున్నాడని కొడుకును చంపేసిన తండ్రి

65చూసినవారు
అస్తమాను ఫోన్ చూస్తున్నాడని కొడుకును చంపేసిన తండ్రి
బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చదువుకోకుండా అస్తమాను ఫోన్ చూస్తున్నాడని కన్న కొడుకును తండ్రే దారుణంగా చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రవికుమార్ కొడుకు తేజస్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఫోన్ పనిచేయకపోవడంతో రీపేర్ చేయించాలని తండ్రితో వాదనకు దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి బ్యాట్ తీసుకొని తేజస్‌ను కొట్టాడు. అంతటితో ఆగకుండా తలను గోడకేసి కొట్టడంతో తీవ్రగాయాలై మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్