పూలకు ఔషధ గుణాలు

70చూసినవారు
పూలకు ఔషధ గుణాలు
ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగానీ నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధకశక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుంది. అలాగే గుమ్మడి పూలు, గునుగుపూలలో జలచరాల్లోని అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలున్నాయి. పుప్పొడి, పసుపులో గాలిలోని కాలుష్యాన్ని కడిగేసే గుణాలున్నాయి. అన్నింటికీ మించి కులమతాల కతీతంగా, పేద, గొప్ప భేదం లేకుండా బతుకమ్మ ఆటల్లో పాల్గొనడంలో సామాజిక ప్రయోజనముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్