హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మెగా ఫ్యామిలీ

1909చూసినవారు
సంక్రాంతి పండుగను మెగా, అల్లు వారి కుటుంబసభ్యులు బెంగళూరులోని వారి ఫాంహౌస్‌లో సంబరంగా జరుపుకున్నారు. నేడు ఫ్యామిలీ అంతా తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కనిపించడంతో మీడియా క్లిక్ మనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్