ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న మేఘా ఆకాష్

582చూసినవారు
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న మేఘా ఆకాష్
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సాయి విష్ణు గురించి, పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. 28 ఏళ్ల ఈ హీరోయిన్ తెలుగులో లై, చల్ మోహనరంగా, రావణాసుర, డియర్ మేఘ, మను చరిత్ర వంటి పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్