మహిళను ఢీకొట్టిన మినీ ట్రక్కు (వీడియో)

2937చూసినవారు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మినీ ట్రక్కు అతివేగం వల్ల అదుపుతప్పింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మినీ ట్రక్కు దూసుకొచ్చింది. ఆ మహిళను ఢీకొట్టి, కొంత దూరం వెళ్లాక బోల్తా పడింది. ప్రమాదంలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని సూర్యకుమారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్