సొంత పార్టీ కార్యకర్తల నుంచే మంత్రి జూపల్లికి నిరసన సెగ (వీడియో)

61చూసినవారు
మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న జూపల్లి కారును అడ్డుకొని సరిత తిరుపతయ్య వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసన చేపట్టారు. కాగా, మంత్రి జూపల్లి సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్