ప్రభుత్వ ఆసుప్రతిలో మంత్రి నాదెళ్ల తనిఖీ (వీడియో)

77చూసినవారు
ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని నేడు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. తర్వాత వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించి, రోగులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్