రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం సంక్రాంతి శుభాకాంక్షలు(వీడియో)

65చూసినవారు
TG: సంక్రాంతి పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్(X)లో వీడియోను పోస్ట్ చేశారు. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, పాడిపంటలతో రైతులు జరుపుకునే పండుగని, ఈ సందర్భంగా రైతన్నలందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని తెలియజేశారు. ప్రజల జీవితాల్లో ఈ సంక్రాంతి పండుగ సుఖసంతోషాలను నింపాలని, ప్రజలు సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్