ఇందిర‌మ్మ ఇళ్ల‌పై మంత్రి బిగ్ అప్డేట్‌

76చూసినవారు
ఇందిర‌మ్మ ఇళ్ల‌పై మంత్రి బిగ్ అప్డేట్‌
TG: గాంధీ భ‌వ‌న్‌లో బుధ‌వారం జ‌రిగిన‌ ముఖాముఖీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ఇళ్లకు సంబంధించి ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయ‌ని అన్నారు. మొదటి విడతగా 4 నుంచి 5 లక్షలు ఇండ్లు మంజూరు చేస్తామ‌న్నారు. ప‌త్రి సంవ‌త్స‌రం ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు జ‌రుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. త్వ‌ర‌లో ఇందిర‌మ్మ ఇండ్ల కార్య‌క్ర‌మం ప్రారంభిస్తామ‌ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్