పెద్దగట్టు జాతరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (వీడియో)

78చూసినవారు
జగిత్యాల జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగవైభవంగా ప్రారంభం అయింది. జాతరలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు రూ.5 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్