'మిరాయ్' గ్లింప్స్ రిలీజ్

81చూసినవారు
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ అందించారు. ఈ సినిమాకు 'మిరాయ్' అనే టైటిల్ను ఖరారు చేయగా.. తాజాగా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అశోక చక్రవర్తికి సంబంధించిన 9వ సీక్రెట్ పై ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 'మిరాయ్' పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్