సీఎం జగన్ సంచలన నిర్ణయం

583చూసినవారు
సీఎం జగన్ సంచలన నిర్ణయం
సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టి జనాల్లో తిరుగుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వంద సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అవసరాన్ని బట్టి హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్